KMM: మధిర మండలం దెందుకూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాలల, పరిరక్షణ అవగాహ కార్యక్రమం గ్రామ సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత గురువారం నిర్వహించారు. బాలల పరిరక్షణ అవగాహన కార్యక్రమంపై హాజరైన వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రాయల ఝాన్సీ వరలక్ష్మి ప్రసాద్, గ్రామ కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు.