ప్రభుత్వరంగ సంస్థ RITES లిమిటెడ్లో 31 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు రోజు. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ HR, అసిస్టెంట్ మేనేజర్(లీగల్) డిప్యూటీ జనరల్ మేనేజర్(లీగల్) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గలవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.600. SC/ST/PwBDలకు రూ.300. సైట్: www.rites.com/Career
Tags :