MDCL: మేడ్చల్ శివారులో లగ్జరీ ఇళ్లకు భారీ డిమాండ్ పెరుగుతోంది. నగరానికి సమీపంలో ఉండటం, విశాలమైన ప్రదేశాలు, ప్రశాంత వాతావరణం కారణంగా కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నట్లు యజమాన్యాలు తెలిపాయి.ఆధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ మరింత పెరిగింది. పెట్టుబడిదారులు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నారు.