AIIMS ఢిల్లీలో 17 ప్రొఫెసర్, 2 ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. పోస్టును బట్టి MBBS/DNB/MD/MS/MCh, DMLT/BScలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకునేందుకు అర్హులు. ప్రొఫెసర్‌కు రూ.1,68,900-2,20,400.. టెక్నీషియన్‌కు రూ.26,000 వేతనం ఉంటుంది. సైట్: www.aiims.edu
Tags :