VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వే, 22A భూములు, తదితర రెవిన్యూ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యుటేషన్లను త్వరితగతిన పూర్తి చేసి తిరస్కరణలు తగ్గించాలని, రీసర్వే, డిజిటలైజేషన్ ప్రక్రియలు వేగవంతం చేయాలన్నారు.