MDCL: ఘట్కేసర్ పరిధి వెంకటేశ్వర కాలనీ, ఆంజనేయ నగర్ ప్రాంతాల్లో మాన్హోల్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కాలనీలో పేరుకుపోయిన మురుగు సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ సిబ్బంది యంత్రాలతో శుభ్రపరిచే పనులు చేపట్టారు. డ్రైనేజీ లైన్లు క్లియర్ చేసి, నివాసితులకు ఉపశమనం కల్పించారు.