NZB : ధర్పల్లిలో రోజువారీ, వారాంతపు సంతలతో పాటు తై బజార్ హక్కుల కోసం ఈనెల 28 శనివారం వేలం పాట నిర్వహించనున్నట్లు కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు గ్రామ సచివాలయంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా నిర్ణీత డిపాజిట్ చెల్లించాలని సూచించారు.