SRCL: భవిత కేంద్రం సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. ఎల్లారెడ్డిపేటలో బుధవారం భవిత కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులు భవిత కేంద్రం సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి బుధవారం, గురువారం, IERP, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.