TG: అసెంబ్లీలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఎం తరపున అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు. ఆ బిల్లులో ఏముందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. జూపల్లి సమాధానం ఇవ్వకపోవడంతో.. ప్రిపేర్ కాలేదా అంటూ మంత్రిపై హరీష్ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో కేవలం బిల్లు ఇంట్రడ్యూస్ మాత్రమే అని స్పీకర్ బదులిచ్చారు.