TG: అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి SFI కార్యకర్తలు ప్రయత్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, పెండింగ్ స్కాలర్షిప్స్ నిధులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో SFI కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని.. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.