TG: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 శాతం ఓట్ల కోసం ఎంఐఎంకు ఎందుకు మద్ధతిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి డేంజర్ సీఎం అని ఆరోపించారు. శ్రీధర్‌బాబు పేరును శ్రీధర్బాబాగా మార్చుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా భట్టి పేరును భట్టి అక్రమ్గా మార్చుకోవాలని సూచించారు.