TG: ప్రతిపక్షాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహించారు. బడ్జెట్ ప్రతులు చింపడంపై అసహనం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం మాట్లాడుతుంటే విపక్షాలు కనీసం వినే పరిస్థితిలో కూడా లేవని కూడా లేవని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై విపక్షాలది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. పేదలకు తాము ఇళ్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.