NRPT: ధన్వాడలో ఈనెల 28న జరిగే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పర్ణిక రెడ్డి, ఎంపీ డీకే అరుణ హాజరుకానున్నారు. అలాలగే ఇందులో ఆదిత్య పరాశ్రీ కూడా పాల్గొంటారని హిందూ వాహిని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు.