వనపర్తి: శ్రీరంగాపూర్(M)లోని శేరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి 6 గురు విద్యార్థులు గురుకులానికి ఎంపికైనట్లు H.M నరసింహ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 5వ తరగతి గురుకుల సీట్ల ఎంపిక కోసం పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న లాస్య శ్రీ, దీక్షిత, బి. జ్యోత్స్న, C.వైష్ణవి, బి.రాఘవేంద్ర, పి.నరేందర్ ఎంపిక అయ్యారని అన్నారు.