AP: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT) నిర్వాహకులు మాంచో ఫెర్రర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. FCRA నిబంధనల వల్ల నిలిచిపోయిన విదేశీ నిధుల సమస్యను సీఎం చొరవతో కేంద్రం పరిష్కరించింది. దశాబ్దాలుగా పేదలకు సేవ చేస్తున్న ఆర్డీటీకి నిధుల అడ్డంకులు తొలగడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.