AKP: కశింకోట మండలంలో తాళ్లపాలెం శాఖ గ్రంథాలయాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కుమార్ రాజా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పోటీ పరీక్షల పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.