కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈనెల 28 నుంచి మూసివేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ అపూర్వభరత్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతుల వద్ద ఖరీఫ్ ధాన్యం ఉంటే వెంటనే సమీపంలో రైతు సేవా కేంద్రంలో సంప్రదించి, విక్రయించాలని సూచించారు.