MBNR: ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికాలో యుద్ధం నేపథ్యంలో చమురు సరఫరా నిలిచిపోవడంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 15 పెట్రోల్ బంకులు ఉండగా కేవలం మూడు మాత్రమే ఓపెన్ చేశారు. దాంతో ఆ మూడు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు తండొపతండాలుగా తరలివచ్చి పెట్రోల్ కోసం ఎగబడ్డారు. దాంతో పెట్రోల్ బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.