VKB: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని బంట్వారం ఎస్సై విమల కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లోని ట్రాఫిక్ చలానాలు, చిన్న తరహా క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలను పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు.