TG: అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరో రోజు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టనున్నారు.
Tags :