VKB: దక్షిణ భారతదేశంలో ఏకశిలా పర్వతంగా పేరుగాంచిన శ్రీపాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటితో ఘనంగా ముగిసాయి. ప్రతి సంవత్సరం రామలింగేశ్వర స్వామి జాతర అయిపోయాక వేసవికాలంలో వానలు కురుస్తాయి. ఏకశిలా పర్వతాన్ని వరుణ దేవుడు పాంబండను శుద్ధి చేస్తాడని ప్రజలు విశ్వసిస్తారు.