ప్రకాశం: టంగుటూరులో శ్రీనివాస థియేటర్ దగ్గర ఒక మోటార్ సైకిల్ వల్లూరు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ పార్కింగ్ లో ఉన్న మరో మోటార్ సైకిల్ దొంగలించినట్లు 2025లో కేసు నమోదయింది. ఈ ఘటనపై ఎస్సై నాగమల్లేశ్వరరావు దర్యాప్తు చేపట్టి ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బండారు నవీన్, తాళ్లూరి గాబ్రియల్లకు రూ.10,000 జరిమానా 5నెలల జైలుశిక్ష విధించినట్లు ఎస్సై చెప్పారు.