KKD: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్మో హన్ తెలిపారు. గ్రూప్-4 కేటగిరీలో 11 పోస్టులు, గ్రూప్-4 పరిధిలోకి రాని వాటిలో 13 పోస్టులు ఖాళీలున్నాయన్నారు. ఏప్రిల్ 18లోగ అర్హులు https:///kakinada.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.