ముడి పదార్ధాలైన కాపర్, అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు పెరగటంతో పాటు BEE నిబంధనలు అమల్లోకి రావడంతో AC ధరలు పెంచుతున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ తెలిపారు. ముడి పదార్ధాల పెరుగుదల కారణంగా 8%, BEE నిబంధనలతో 4% వరకు ధరలు పెంచాల్సి వస్తోందన్నారు. పెరిగిన ధరలు ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయన్నారు.