GNTR: సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపటి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీ కన్వెన్షన్లో జరుగనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.