MLG: మల్లంపల్లి మండలం రామచంద్రాపురం పరిధిలో రీ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 10,514 ఎకరాల సర్వేను 9 సెక్టార్లుగా విభజించి బృందాలను నియమించారు. సోమవారం నుంచి సాగుభూముల సర్వే ప్రారంభించగా మంగళవారం నాటికి 200 ఎకరాలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ములుగు, మల్లంపల్లి తహసీల్దార్లు, డీటీలు, ఆర్అలు పర్య వేక్షిస్తున్నారు.