PDPL: ధర్మారం మండలం కటికనపల్లిలో నిన్న ఆరేళ్ల బాలుడు బొజ్జ అభిరామ్ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కాగా బాలుడి తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలోనూ అతని కళ్ళను ఐ ఫౌండేషన్‌కు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. దీంతో బాలుడి కళ్ళు సజీవంగా మరో ఇద్దరికి చూపునిచ్చాయి.