మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఉద్యోగులకు సుప్రీంకోర్టు గుడ్న్యూస్ చెప్పింది. సాయుధ బలగాలలో లింగ సమానత్వాన్ని బలోపేతం చేసే దిశగా SC సంచలన తీర్పు వెలువరించింది. మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు శాశ్వత కమిషన్ అధికారిణులుగా మారేందుకు హక్కులు కల్పించింది. ఈ తీర్పుతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.