HNK: జిల్లాలో పునర్విభజన తర్వాత వరంగల్, జనగామ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర క్షయ కేసుల్లో హనుమకొండ టీబీ ఆసుపత్రికి రిఫర్ చేయడం ద్వారా రోగులు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న మెడికల్ కళాశాలలో క్షయవ్యాధి వైద్యం అందించాలని రోగులు వైద్య అధికారులను కోరారు.