BHNG: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఇవ్వాళ నారాయణపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పీడియాట్రీషియన్ డాక్టర్ పాండు, గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, డెంటిస్టులు శ్రీలక్ష్మి, సుమంగళి, ఆప్తాల్మజిస్ట్ శ్రీదేవి విద్యార్థులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.