BDK: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్‌కు సోమవారం గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థులు భద్రతను గాలికి వదిలేసారని అన్నారు. పాఠశాల ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు వస్తున్నారని అన్నారు.’