NRML: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పెండింగ్లో ఉన్న ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వారం వారీగా గృహప్రవేశాలు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.