KMM: ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తులు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. నేలకొండపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎర్రయ్య తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు.