PDPL: ఈనెల 28 లోపు నరేగా కింద చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. రూ. 27.55 కోట్లతో చేపట్టిన 398 సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసి నెలాఖరులోపు రూపాయలు 14 కోట్లు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్డిఓ కాలిందిని, అధికారులు పాల్గొన్నారు.