MHBD: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించినట్లు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.