కోనసీమ: దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా రావులపాలెంలో వైసీపీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకటరెడ్డి చూపిన మార్గంలో నడుస్తూ ప్రజల కోసం పనిచేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.