చెల్లించే ప్రతి రూపాయికి నాణ్యమైన వస్తు, సేవలను పొందడం వినియోగదారుల హక్కు. ఈ నేపథ్యంలో మీరు కొన్న వస్తువు పాడైనా లేక వారంటీ నిరాకరించినా వినియోగదారుల ఫోరంలో న్యాయం పొందవచ్చు. ఇందుకోసం 1915 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ లేదా 8800001915కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అధికారిక వెబ్సైట్లో కంప్లైంట్ ఇచ్చినా సమస్యకు వేగంగా పరిష్కారం లభిస్తుంది.