KRNL: నందవరం మండలం నాగలదిన్నె జెడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ బాలసాహిత్యవేత్త, బహు గ్రంథకర్త, బాలబంధు గద్వాల సోమన్నను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం – 2026 సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. ఇవాళ స్థానిక పాఠశాల HM అద్దేపల్లి జాన్సన్ ఆధ్వర్యంలో తోటి ఉపాధ్యాయులు సోమన్నను సన్మానించారు.