అమెరికాకు చెందిన రాబర్ట్ లెవిన్ తన ఇంటి విక్రయానికి ChatGPT ఉపయోగించి భారీ లాభం పొందాడు. ఇంటి ధరను నిర్ణయించడంలో, మార్కెటింగ్‌లో AI అతనికి సాయపడింది. ఎక్కువ లాభం పొందడానికి కొన్ని గోడలకు రంగులు వేయాలని కూడా సూచించింది. దీంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పిన రూ.8 కోట్ల కంటే కోటి అదనంగా.. రూ.9 కోట్లకు ఐదు రోజుల్లోనే విక్రయించి లాభాన్ని ఆర్జించారు.