HNK: చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించనున్న మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.