W.G: జిల్లా పంచాయతీ అధికారి N. రామనాధ్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా పెనుగొండలోని నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ కట్టా సత్తిబాబు వారికి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. వాసవీధామ్లో జరిగిన పూజల్లో ట్రస్ట్ సభ్యులు కోట్ల రాజా, కోట్ల కృష్ణారావు అమ్మవారి ఫోటోను బహుకరించారు.