AP: HYD ISBలో సౌత్ ఆసియా లెర్నింగ్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్‌కు CM చంద్రబాబు హాజరై మాట్లాడారు. ‘ITకి సూచికగా సైబర్ టవర్స్ నిర్మించాం. అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే.. తెలుగు రాష్ట్రాలు ఫార్మాలో నెంబర్ వన్‌గా ఉన్నాయి. 2024లో మళ్లీ మేం అధికారంలోకి వచ్చేసరికి.. AP అంతా సర్వనాశనం అయింది. ఏపీలో స్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్ సిటీల నిర్మాణం చేపట్టాం’ అని పేర్కొన్నారు.