మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘కొరియన్ కనకరాజు’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ ఉందని, ఆ పాత్రలో కన్నడ సీనియర్ యాక్టర్ రవిచంద్రన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన రోల్ క్లైమాక్స్‌లో వస్తుందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.