SRPT: విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడంపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో చూపాలని TSUTF రాష్ట్ర పూర్వ కార్యదర్శి రాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. ఈ సందర్భంగా అప్పారి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.