TG: నర్మెట్ట ఫ్యాక్టరీ కొడంగల్‌కు తరలించగలిగేవాణ్ని కానీ చేయలేదని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధికి అంకితం అవుదామని సూచించారు. KCR, KTR, హరీష్‌తో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండచ్చని.. కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పనిచేస్తామని అన్నారు. తాను ఏ నియోజకవర్గంపై వివక్ష చూపించనని.. వివక్ష తమ ఇంటా వంటా లేదన్నారు.