KMM: మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా బోనకల్లు మండలం, లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ పనులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సందర్భంగా అకాడమిక్ బ్లాక్స్, హాస్టల్ భవనాల పురోగతిని సమీక్షించి, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.