AP: నెల్లూరుకు త్వరలోనే భారీ పరిశ్రమ, ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనుల్లో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టేలే వేరని కొనియాడారు. అటు కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.613 కోట్ల అభివృద్ధి పనులు చేశామని కోటంరెడ్డి తెలిపారు. MLA అంటే శ్రీధర్ రెడ్డిలాగే ఉండాలనేలా ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు.