CTR: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 23 రాత్రి శాంతిపురం నివాసానికి చేరుకుని, 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించనున్నట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలతో సమావేశాలు నిర్వహించనున్నారు. రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొననున్నారు. NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్లు, తోపుడు బండ్ల పంపిణీ చేయనున్నారు.
Tags :