మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ చిత్రం సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కీలక షెడ్యూల్లో మనోజ్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొననున్నట్లు టాక్. మరోవైపు, టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు టాక్.