SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో కాజీ పల్లి–కొర్లకుంట రహదారి గుంతలతో దెబ్బతింది. చిన్న వర్షానికే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.